మాతృభూమి కోసం అసువులబాసిన ఎందరో మహానుభావులు,
సరిహద్దుల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన వీరజవానులు,
అందరి త్యాగాలను మనం అనుభవిస్తున్న భారతదేశ స్వాతంత్యం,
సగర్వంగా జరుపుకుంటున్న గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు
“రిపబ్లిక్ డే శుభాకాంక్షలు”
నేను భారతీయుడనైనందుకు గర్విస్తున్నా,
భాషలు, మతాలు వేరైనా నాతోటి భారతీయులు,
నా సోదరసోదరీమణులే, ప్రాణమున్నంతవరకు నా దేశాన్ని
నా సాటివారిని ప్రేమిస్తూనేఉంటా! నా భారత సోదరసోదరీమణువులు
నా యొక్క గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు